60+ Happy New Year Wishes In Telugu 2025 – నూతన సంవత్సర శుభాకాంక్షలు

Spread the love

Happy New Year Wishes in Telugu: Have you ever heard about traditional new year wishes? The language alone can make it sound traditional and India. A language that can make your New Year 2025 Wishes  heart warming is Telugu. Think about greeting your family and friends in Telugu for this New year.

New year is a start for many good and great things. The yearly resolutions and short term goals start with energy. Give the same kind of positive energy and enthusiasm to your friends and family by wishing them in Telugu for New year.

The beautiful and brilliant Telugu language is easily understandable. It sounds like a universal and dearly language. You have several ideas to wish a Happy new year in Telugu.

Happy New Year Wishes in Telugu Language 2025:

Happy New Year Wishes in Telugu
Happy New Year Wishes in Telugu

An idea of New year’s wishes in Telugu is beautiful. The wishes are more filled with traditional essence. Wishing good for your people must be a message of positivity and pure intentions. Most of the new wishes in Telugu include the simple sayings and morals.

You can use your smart gadget to create the new year greeting in Telugu. How about making a digital new year greeting card with Telugu words? Use this creative idea and send it to your friends personally.

You can write the new year wishes in Telugu with heartfelt words. Sharing your happiness and displaying care is simple with Telugu language. When you start working on this idea, you will know Telugu is a friendly language.

కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు.. కానీ, చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు. ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం.. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Happy New Year Wishes in Telugu Language
Happy New Year Wishes in Telugu Language

నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి. నూతన సంవత్సర శుభాకంక్షలు.

అందమైన మనసుతో ప్రకృతిలోని అందాన్నీ, సరికొత్త ఉత్తేజాన్ని రాబోయే కొత్త సంవత్సరంలోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Happy New Year Wishes in Telugu 2024
Happy New Year Wishes in Telugu 2025

ప్రతి సుమం సుగంధభరితం, ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం! విష్ యు హ్యాపీ న్యూ ఇయర్

ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని
రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా,జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితంతం
రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నా
నూతన సంవత్సర శుభాకాంక్షలు

దేవుని శాంతి, ఆనందం మరియు ఆనందం యొక్క సమృద్ధి ఈ సంవత్సరంలో నిన్ను దీవించుగాక!
హ్యాపీ న్యూ ఇయర్ 2025

కొత్త సంవత్సరంలో సరి కొత్త నిర్ణయాలు తీస్కోని విజయం సాధించాలని కోరుకుంటూ…
విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2025

ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
కొత్త సంవత్సర శుభాకాంక్షలు

Happy New Year Wishes in Telugu
Happy New Year Wishes in Telugu

గత జ్ఞాపకలను నెమరవేస్తూ..కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ
అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

గత సంవత్సరం ఇచ్చిన అనుభవాలను స్పూర్థిగా తీస్కుని
మరెన్నో విజయాలను సాధించాలని కోరుకుంటూ..
విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2025

గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ
రాబొయే కొత్త సంవత్సరంలో మరెన్నో విజయాలను సాధించి
మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..
కొత్త సంవత్సర శుభాకాంక్షలు

సంవత్సరం కొత్తది..
ఆశలు కొత్తవి..
ఆలోచనలు కొత్తవి..
ఈ కొత్త సంవత్సరం మీ కలలను సాకరం చేసుకొని
ఇంకా ఇంకా విజయాలను సాధించాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చల్ల చల్లని వెన్నెలకాంతులు
భవిష్యత్తుకు బంగారు బాటలు
ప్రగతికి పరమపదసొపానాలు
వినూత్న శొభతో విహరిద్దాం
నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మధురమైన ప్రతిక్షణం.. నిలుస్తుంది జీవితాంతం. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!!

Most of the Telugu people are happy to send and receive the New year greetings in Telugu. Proudly be part the people who respect and love the language. Show it by sending the New year wishes in wonderful Telugu language.

Other Language New Year Wishes:

Leave a Comment